సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్

Date fixed For Sarkaru Vaari Paata Movie First Look,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Updates,Sarkaru Vaari Paata Movie Latest News,Sarkaru Vaari Paata Movie Latest Updates,Sarkaru Vaari Paata First Look,Sarkaru Vaari Paata Movie First Look,Sarkaru Vaari Paata Telugu Movie First Look,Sarkaru Vaari Paata First Look Update,Sarkaru Vaari Paata First Look News,Sarkaru Vaari Paata First Look Date,Sarkaru Vaari Paata First Look Release Date,Sarkaru Vaari Paata First Look Release Date Fix,Sarkaru Vaari Paata First Look Release Date Announced,Sarkaru Vaari Paata First Look Launch,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Latest News,Mahesh Babu Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari Paata Movie,Mahesh Babu Sarkaru Vaari Paata First Look,Mahesh Babu Sarkaru Vaari Paata Movie First Look,Mahesh Babu Sarkaru Vaari Paata First Look Date,Sarkaru Vaari Paata Movie First Look Latest Update,Sarkaru Vaari Paata First Look Release Date Is Confirmed,Keerthy Suresh,Sarkaru Vaari Paata First Look On 31st July,SVP First Notice on July 31st,Sarkaru Vaari Paata First Look On July 31st,SVP First Notice,SVP First Look On 31st July,#SarkaruVaariPaata,#SVPFirstNotice

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ తర్వాత మహేష్..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. దుబాయ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసారు. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి అభిమానులు ఎప్పటి నుండో అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తూ ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. జులై 31న సర్కారు వారి పాట నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్బంగా సర్కారు వారి పాట నుంచి మరో సర్ ప్రైజ్ రానున్నట్లుగా తెలుస్తోంది. మరి జులై 31 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే మరి బర్త్ డే కి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి.

కాగా ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =