విజయ్ దేవరకొండ పై ఆర్ జి వి ప్రశంసలు

Ram Gopal Varma Is All Praises For Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Gopal Varma,Ram Gopal Varma Latest News,Ram Gopal Varma Updates,Ram Gopal Varma News,Ram Gopal Varma Movies,Ram Gopal Varma New Movie,Ram Gopal VarmaLatest Movie,Ram Gopal Varma Movie Updates,Ram Gopal Varma Praises For Vijay Deverakonda,Ram Gopal Varma Praises Vijay Deverakonda,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie Update,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Liger,LIGER,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Update,Liger Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Liger Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie,Ram Gopal Varma About Liger,Ram Gopal Varma About Liger Movie,Ram Gopal Varma About Vijay Deverakonda,RGV,RGV About Liger,RGV About Liger Movie,RGV About Vijay Deverakonda,RGV Praises Vijay Deverakonda,RGV Is All Praise For Liger Vijay Deverakonda,RGV Movies

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ సెప్టెంబర్ 9వ తేదీ రిలీజ్ కానుంది.హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.65 శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్న “లైగర్ “మూవీ షూటింగ్ ముంబై లో పునఃప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

” లైగర్‌” మూవీ లోని కొన్ని సన్నివేశాలు చూసిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించారు.”లైగర్‌” మూవీలో విజయ్‌ దేవరకొండ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ గత రెండు దశాబ్దాల్లో వచ్చిన స్టార్‌ హీరోల కంటే అద్భుతంగా ఉందనీ , . ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌లకు ధన్యవాదాలు అంటూ వర్మ ట్వీట్‌ చేశారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లైగర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + seventeen =