టాలీవుడ్ లో బిజీగా నటుడు , దర్శకుడు సముద్ర ఖని

Director Samuthirakani Gets Busy As An Actor With Back To Back Movie Offers In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Samuthirakani,Samuthirakani,Samuthirakani Latest News,Samuthirakani Movies,Samuthirakani Updates,Samuthirakani Movie Updates,Samuthirakani Movie News,Samuthirakani Latest Film Updates,Samuthirakani Upcoming Movies,Samuthirakani Upcoming Projects,Samuthirakani Next Movie News,Samuthirakani Next Project News,Samuthirakani Next Projects,Samuthirakani New Movie,Samuthirakani Latest Movie,Samuthirakani New Movies,Samuthirakani New movie Updates,Samuthirakani Latest Movie Updates,Samuthirakani Upcoming Movie Details,Samuthirakani New Movie Details,Samuthirakani Tollywood Movies,Samuthirakani Telugu Movies,Samuthirakani Back To Back Movie Offers In Tollywood,Samuthirakani Movie Offers In Tollywood,Samuthirakani Tollywood Movie Offers,Samuthirakani Getting Busy In Tollywood,Sarkaru Vaari Paata,RRR Updates,RRR Movie,RRR Samuthirakani,Samuthirakani Latest Movies

” పార్తాలే పరవశం “(2001)తమిళ మూవీ తో సముద్రఖని నటుడిగా కెరీర్ ప్రారంభించారు. “ఉన్నై చరణదేందేన్ “(2003 ) మూవీ తో సముద్రఖని దర్శకుడిగా మారారు. ఈ మూవీ కి బెస్ట్ స్టోరీ రైటర్ గా సముద్రఖని తమిళ నాడు స్టేట్ అవార్డ్ అందుకున్నారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “విచారణై “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.