Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      The Paradise Will Surprise Audiences in Many Ways says Kayadu Lohar

      ది ప్యారడైజ్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి – కయాదు లోహార్

      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      The Paradise Rampage in Advance Bookings

      అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

    • న్యూస్
  • రివ్యూస్
    • epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

      Romanchakam Movie Review

      రివ్యూ : రోమాంచకం

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు “సర్కారు వారి పాట ” మూవీ అప్ డేట్

“సర్కారు వారి పాట ” మూవీ అప్ డేట్

By
Team TFN
-
July 5, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    An Interesting Update On Sarkaru Vaari Paata Movie Shooting Schedule,Mahesh Babu Sarkaru Vaari Paata Release Fix,Telugu Filmnagar,Tollywood Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Latest News,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Movie Updates,Mahesh Babu’s Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata New Update,Sarkaru Vaari Paata Movie Latest Announcement,Sarkaru Vaari Paata Announcement,Sarkaru Vaari Paata Movie Latest News,Mahesh Babu's Sarkaru Vaari Paata Team Share Updates,Sarkaru Vaari Paata Shoot,Sarkaru Vaari Paata Movie Shooting,Sarkaru Vaari Paata Latest Update,Sarkaru Vaari Paata Movie Latest Update,Sarkaru Vaari Paata New Announcement,Mythri Movie Makers,#SarkaruVaariPaata,Sarkaru Vaari Paata Release Update,Sarkaru Vaari Paata Release News

    వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “SSMB 28 “, అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకుంది. దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. “సర్కారు వారి పాట ” మూవీ తాజా షెడ్యూల్‌ ఈ నెల 15న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందనీ , షూటింగ్‌ పార్ట్ ను సెప్టెంబరు నెలలో పూర్తి చేయాలనే టార్గెట్‌ను కూడా ఫిక్స్‌ చేసుకున్నారనీ సమాచారం. “సర్కారువారి పాట” మూవీ 2022సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది.

    Video thumbnail
    Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
    01:30
    Video thumbnail
    Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
    19:24
    Video thumbnail
    Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
    01:32
    Video thumbnail
    Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
    12:51

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘అఫీషియల్’ కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్
      Next articleమీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
      Team TFN

      తాజా వార్తలు

      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      September 22, 2026
      The Paradise Will Surprise Audiences in Many Ways says Kayadu Lohar

      ది ప్యారడైజ్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి – కయాదు లోహార్

      September 22, 2026
      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      September 22, 2026
      The Paradise Rampage in Advance Bookings

      అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

      September 22, 2026
      Emo Emo Idi Release Date Locked

      ఏమో ఏమో ఇది విడుదల తేదీ ఖరారు

      September 22, 2026

      తప్పక చదవండి

      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      Itllu Arjuna Teaser Released

      అంచనాలు పెంచేసిన ఇట్లు అర్జున టీజర్

      Irumudi Enters the ₹250 Crore Club; Tops Netflix Trends Across India

      250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

      Aakasam Lo Oka Tara Release Date Locked

      ఆకాశంలో ఒక తార విడుదల ఎప్పుడంటే

      The Paradise Rampage in Advance Bookings

      అడ్వాన్స్ బుకింగ్‌లో ది ప్యారడైజ్ ర్యాంపేజ్

      Secret Soldier Will Surprise the Audience says Director Akki Viswanath Reddy

      సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుంది – డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి

      EDITOR PICKS

      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      September 22, 2026
      The Paradise Will Surprise Audiences in Many Ways says Kayadu Lohar

      ది ప్యారడైజ్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి – కయాదు లోహార్

      September 22, 2026
      FIRST LOOK of Raghava Lawrence as Mahaveer Karna out now

      కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ .. ఫస్ట్ లుక్ రిలీజ్

      September 22, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28424
      • సినిమా వార్తలు27994
      • ఇతర వార్తలు677
      • Tollywood573
      • రివ్యూస్385
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)