మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా

Mega Powerstar Ram Charan Shows His Eagerness To Work With Director Shankar In His Latest Tweet,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Power Star Ram Charan,Ram Charan Latest News,Ram Charan Latest Film Updates,Ram Charan New Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movies,Ram Charan New movie Updates,Ram Charan Movie Updates,Ram Charan Movie News,Ram Charan RC15,RC15 Movie,RC15,RC15 Telugu Movie,RC15 Update,RC15 Movie Updates,RC15 Movie Latest News,RC15 Movie Latest Updates,RC15 Movie News,RC15 New Update,RC15 Updates,Ram Charan Shankar Movie,Ram Charan And Shankar,Ram Charan And Shankar New Movie,Ram Charan And Shankar Film,Ram Charan And Shankar Film Update,Ram Charan And Shankar RC15,Ram Charan And Shankar New Movie RC15,Ram Charan And Shankar Dil Raju Movie,Shankar Dil Raju Movie,Ram Charan And Dil Raju,Dil Raju,Dil Raju Movies,Dil Raju New Movie,Ram Charan Meets Director Shankar and Dil Raju,Ram Charan And Dil Raju Meets Director Shankar,Ram Charan And Dil Raju Meets Shankar,#RC15,#SVC50

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్ పై లైకా ఇచ్చిన నిషేధాన్ని హైకోర్టు నిన్న కొట్టివేసింది. దీంతో ఈసినిమాకు లైన్ క్లియర్ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ దిల్ రాజు నిన్న శంకర్ ను కలిసినట్టు తెలుస్తుంది. ఈసందర్భంగా రామ్ చరణ్ ట్వీట్ కూడా చేశాడు. చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి థ్యాంక్స్ శంకర్ సర్. మన సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. అతి త్వరలో అన్ని వివరాలు తెలుస్తాయి’ అంటూ చరణ్ ట్వీట్ చేశాడు.

ఇక మరోవైపు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకునేలోపు శంకర్ స్క్రిప్ట్ వర్క్.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు. మరి తెలుగు, తమిళ్ లో తెరకెక్కునున్న ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + fifteen =