‘పాగల్’ తో రకుల్..!

Rakul Preet Singh To Be Paired Opposite Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen Romance With Rakul Preet Singh For OTT Movie,Rakul Preet Singh To Topline Al Vijay's OTT Film October 31st Ladies Night,31st Ladies Night,Rakul Preet Joins Al Vijay And Vishwak Sen Film,Rakul Preet Singh And Vishwak Sen In Ladies Night,Vishwak Sen With Rakul Preeth Singh,Vishwak Sen Movie With Rakul Preet Singh For OTT Movie,Manjima Mohan,Megha Akash,Nivetha Pethuraj,October 31 Ladies Night,OTT Movie,Rakul Preet Singh,Reba Monica John,Vishwak Sen,Rakul Preet Singh To Topline October 31st Ladies Night,Rakul Preet Singh Opposite Vishwak Sen,Rakul Preet Singh Vishwak Sen Movie,Vishwak Sen New Movie,Vishwak Sen Movies,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Latest Movie,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh In October 31st Ladies Night,October 31st Ladies Night Movie,Rakul Preet Vishwak Sen Film,Rakul Preet Vishwak Sen 31st Ladies Night

ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్స్. ఇప్పటికే తమన్నా, కాజల్ ఎంట్రీ ఇవ్వగా.. రీసెంట్ గా సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూాడా డిటిటల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎ.ఎల్.విజ‌య్.. విశ్వక్ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ ప్ర‌ముఖ ఓటీటీ కోసం సినిమా ఒక‌టి తెర‌కెక్కతోంది. అక్టోబ‌ర్ 31.. లేడీస్ నైట్ పేరుతో ఈ ఫిలిం రూపొందుతుంది. ఒక‌ హాలోవీన్ నైట్లో జ‌రిగే అనూహ్య ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. ఇక ఇందులో ఓ కీల‌క పాత్ర‌కు స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రకుల్ మాత్రమే కాదు ఇందులో నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మేఘా ఆకాష్‌, విద్యుల్లేఖ‌, రెబెక్కా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మరి ఇందులో విశ్వక్ సేన్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రం. ఇక తెలుగుతోపాటు ఈ చిత్రాన్ని త‌మిళం, హిందీల్లోనూ రిలీజ్ చేయ‌బోతున్నారట. మరి ఇందులో రకుల్ ఉందో లేదో తెలియాలంటే క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా అజ‌య్ దేవ్‌గ‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్, అంగిరాధ‌ర్ సినిమాల్లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.