గబ్బర్ సింగ్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సాయి ధరమ్ తేజ్ , రెజీనా జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ మూవీ”సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”ఘనవిజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ , రెజీనా ల కెమిస్ట్రీ , పెర్ఫార్మెన్స్ , ఎనర్జీ లెవెల్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి. తనను తాను అమ్ముకోవడం అనే కొత్త కాన్సెప్ట్ తో, అద్భుతమైన డైలాగ్స్ , స్క్రీన్ ప్లే తో “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులను అలరించారు.
దువ్వాడ జగన్నాథమ్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ “దువ్వాడ జగన్నాథమ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , పూజాహెగ్డే గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్స్ , స్క్రీన్ ప్లే , కామెడీ తో ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ని తెరకెక్కించి దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
గద్దలకొండ గణేష్: 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్”గద్దలకొండ గణేష్” మూవీ ఘనవిజయం సాధించింది. వరుణ్ తేజ్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో , హీరోయిన్స్ పై తెరకెక్కించిన సూపర్ హిట్ “వెల్లువచ్చి గోదారమ్మ “సాంగ్ ఈ మూవీ కి హైలైట్ గానిలిచింది. ఒక అద్భుతమైన కథ ను అదనపు ఆకర్షణలతో “గద్దలకొండ గణేష్” మూవీ ని తెరకెక్కించి దర్శకుడు హరీష్ శంకర్ ప్రేక్షకులను అలరించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: