నేను సీఎం కావాలి.. చేస్తారా..?

Kannada Actor Upendra Took To Twitter Urging People To Elect Him As CM,Kannada Actor Upendra,Actor Upendra,Upendra,Hero Upendra,Upendra Latest News,Upendra News,Upendra Movie Updates,Upendra Movie News,Upendra Movies,Upendra New Movie Updates,Upendra Latest Movie Updates,Upendra Upcoming Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Upendra Wants To Be CM,Kannada Movie News,Kannada Actor Upendra Urging People To Elect Him As CM,Upendra Urging People To Elect Him As CM,Actor Upendra As CM,Upendra Urges To Elect Him As CM,Actor Upendra Wants To Be CM Of Karnataka,Karnataka,Upendra Wants To Be CM Of Karnataka,Upendra Officially Says,I Want To Be CM Of Karnataka State Says Upendra,Kannada Actor Upendra Wants To Be CM Of Karnataka,Bangalore,Karnataka Elections,Upendra Political Party,Upendra Letter,Upendra News Latest,Karnataka Elections News,Upendra Karnataka Elections,Upendra On Twetter,Upendra Tweet,Upendra Latest Tweet

సినిమాలకు-రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి అందులో కూడా చక్రం తిప్పిన వాళ్లు ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎదురుదెబ్బ తగిలిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్ హీరో కూడా సీఎం కావాలని అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారా ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. అంతేకాదు తనను సీఎం చేస్తారా అని కూడా అడుగుతున్నాడు. నాకు సీఎం అవ్వాలని ఉంది… ఎన్నికల్లో పోటీ చేస్తే నన్ను గెలిపిస్తారా అంటూట్విట్టర్ లో ఓ లేఖను విడుదల చేశాడు ఉపేంద్ర. ఇప్పుడుఈ లేఖ హాట్ టాపిక్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా’ నేను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని.. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటాను… ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం అంటే కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు. మరి ఉపేంద్ర రిక్వెస్ట్ ను కన్నడ వాసులు సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈమధ్య తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు ఉపేంద్ర. ప్రస్తుతం హీరో వరుణ్ తేజ్‌ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ఉపేంద్ర నటిస్తున్నాడు. వరుణ్‌ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.