విభిన్న కథా చిత్రాల హీరో నాని

Natural Star Nani Proving His Acting Potential With Versatile Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani Taking Out A Complete Actor,Natural Star Nani,Nani,Hero nani,Actor Nani,Nani Latest Movie,Nani New movie,Nani Upcoming Movie,Nani New Movies,Nani Next Movie,Nani Upcoming Movies,Nani Latest News,Nani Latest Film Updates,Nani Movie,Nani Movies,Natural Star Nani Movies,Nani Proving His Acting Potential With Versatile Movies,Nani Versatile Movies,Nani About His Acting,Natural Star Nani Proving His Acting Potential,Nani About His Movies,Nani Upcoming Projects,Nani Next Projects,Nani's Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Tuck Jagadish,Ante Sundaraniki,Ante Sundaraniki Movie,Tuck Jagadish Movie

సూపర్ హిట్ “అష్టా చమ్మా “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నాని విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని, పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ మూవీ “V” లో నెగటివ్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. “టక్ జగదీష్ ” మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఇప్పటివరకూ 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

హీరో నాని ప్రస్తుతం సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతి శెట్టి కథానాయికలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పెర్ఫార్మెన్స్ పరంగా నాని డిఫరెంట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.