“సలార్ “లో పొలిటికల్ జర్నలిస్ట్ గా శృతి హాసన్ ?

Shruti Haasan To Play Political Journalist In Rebel Star Prabhas Upcoming Movie Salaar,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Next Movie,Shruti Haasan Movie News,Rebel Star Prabhas,Actor Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas Upcoming Movie Salaar,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie News,Salaar Movie Latest Updates,Salaar Movie latest News,Shruti Haasan To Play Political Journalist In Salaar,Shruti Haasan In Salaar,Shruti Haasan Salaar,Shruti Haasan Political Journalist In Prabhas Salaar,Shruti Haasan Upcoming Movie Details,Shruti Haasan new Movie Details

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతిహాసన్ జంటగా తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “మూవీ తో పాటు “సలార్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మధు గురుస్వామి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

“సలార్ ” మూవీ లో ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న మల్టీ టాలెంటెడ్ శృతి పొలిటికల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారనీ , ఈ పాత్రకై శృతి జర్నలిస్ట్‌ల తీరు ఎలా ఉంటుంది? అనే విషయం తెలుసుకుని చిత్రీకరణలో పాల్గొంటున్నారని సమాచారం. హీరో రవితేజ , శృతి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీగా శృతి నటించిన “లాభం “తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “సలార్ ” మూవీ లో ప్రభాస్, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.