రాజ్ త‌రుణ్ ‘స్టాండ‌ప్ రాహుల్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Raj Tarun Latest Movie Stand Up Rahul First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Unveils The First Look Poster of Raj Tarun Stand Up Rahul,Title And First Look of Stand Up Rahul,Varsha Bollamma,Varsha and Raj Tarun Upcoming Movie,Stand Up Rahul,Stand Up Rahul Movie,Stand Up Rahul Telugu Movie,Raj Tarun Stand Up Rahul,First Look of Raj Tarun Stand Up Rahul,First Look of Stand Up Rahul,Stand Up Rahul First Look,Stand Up Rahul Movie First Look,Raj Tarun Stand Up Rahul First Look,Raj Tarun Stand Up Rahul First Look Out,Stand Up Rahul First Look Out Now,Stand Up Rahul Title Poster,Raj Tarun New Movie Title Stand Up Rahul,Stand Up Rahul First Look Poster,Raj Tarun Stand Up Rahul First Look Porster,Raj Tarun Stand Up Rahul First Look Unveiled,Stand Up Rahul Movie First Look Released,#StandUpRahul

ఇటీవల పవర్ ప్లే సినిమాతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ వెంటనే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండ‌ప్ రాహుల్‌`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ‌ కూర్చున్న రాజ్‌త‌రుణ్ లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాదు ఈసినిమా కోసం ఫుల్ స్టైలిష్ లుక్ లోకి మేకోవర్ మార్చేసినట్టు అర్థమవుతుంది. స్టైలిష్ మేకోవ‌ర్‌, క్లీన్ షేవ్‌ లుక్‌లో యూబ‌ర్‌-కూల్‌గా కనిపిస్తున్నాడు రాజ్ త‌రుణ్‌. స్టాండప్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.