లెహంగా లో బుట్టబొమ్మ పూజాహెగ్డే

Actress Pooja Hegde Latest Pictures In Lehenga Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Latest Pics,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest Images,Pooja Hegde Pictures,Pooja Hegde Latest Pictures In Lehenga,Pooja Hegde Pictures In Lehenga,Pooja Hegde New Pictures,Pooja Hegde News Photos,Pooja Hegde New Pics,Pooja Hegde New Images,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Viral Pictures,Pooja Hegde Viral Photos,Pooja Hegde Latest Pictures On Social Media,Pooja Hegde Social Media Images,Pooja Hegde New Movie News,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Movies,Pooja Hegde Movie Update

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే అనతి కాలం లోనే స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో జంటగా నటించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో పూజాహెగ్డే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటించారు. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ , రణ్ వీర్ సింగ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మూవీస్ తో పూజాహెగ్డే బిజీగా మారారు. సోషల్ మీడియా లో పూజాహెగ్డే తన రియల్ లైఫ్ తో పాటు రీల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి పూజ అభిమానులను అలరిస్తున్నారు . పూజాహెగ్డే ఇప్పుడు లెహంగా ధరించి అందంగా ఉన్న తన ఫొటోస్ ను షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.