మాల్దీవుల్లో “సాహో “బ్యూటీ శ్రద్ధా కపూర్

Bollywood Actress Shraddha Kapoor Visit Maldives Along With Family For Summer Retreat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bollywood Actress Shraddha Kapoor,Shraddha Kapoor,Heroine Shraddha Kapoor,Maldives,Bollywood Actress Shraddha Kapoor Visit Maldives,Actress Shraddha Kapoor Visit Maldives,Shraddha Kapoor Visit Maldives,Shraddha Kapoor Maldives Photos,Shraddha Kapoor Latest Maldives Photos,Shraddha Kapoor Maldives Pics,Shraddha Kapoor Latest Maldives Pictures,Shraddha Kapoor Maldives Images,Shraddha Kapoor Latest Stills,Shraddha Kapoor Latest Photoshoot,Shraddha Kapoor Latest Photo Gallery,Shraddha Kapoor Latest News,Shraddha Kapoor New Movie,Shraddha Kapoor Latest Film Updates,Shraddha Kapoor Movie News

ప్రముఖ నటుడు శక్తి కపూర్ తనయ శ్రద్ధా కపూర్ “తీన్ పత్తి “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. “ఆషికి 2 “, “ఏక్ విలన్ “, “బాఘీ “, స్త్రీ “, “ఓకే జాను “, “బాఘీ 3”, “చిచ్చోరే “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రద్ధా కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో “మూవీ తో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. నటి గానే కాకుండా సింగర్ గా శ్రద్ధా కపూర్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రద్ధాకపూర్ తన పేరెంట్స్ తో మాల్దీవులు చేరుకుని అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మాల్దీవుల బీచ్ లో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధాకపూర్ “ఫోటో బై మమ్మీ “అంటూ తన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.