‘ఆచార్య’ బ్యాక్ డ్రాప్ అదే

Mega Star Chiranjeevi Unveiled The Crux Of Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mega Star Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya Chiranjeevi,Mega Star Chiranjeevi Acharya Movie Update,Acharya,Acharya Movie,Acharya Film,Acharya Movie Latest News,Acharya Movie Latest Updates,Acharya Movie News,Acharya Update,Acharya Telugu Movie,Acharya Telugu Movie Latest News,Chiranjeevi Unveiled The Crux Of Acharya,Chiranjeevi Unveiled The Backdrop Of Acharya Movie,Acharya Movie Backdrop,Acharya Backdrop,Mega Star Chiranjeevi Unveiled Acharya Movie Backdrop,Chiranjeevi Unveiled Acharya Backdrop,Mega Star Chiranjeevi Latest News,Mega Star Chiranjeevi Latest Film Updates

మెగాస్టార్ చిరు ఈమధ్య తన సినిమా లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ముందుగానే చెప్పేస్తున్నారు. అసలు ఆచార్య టైటిల్ ను ఎలా చెప్పేశారో గుర్తుండే ఉంటుంది కదా. పాపం కొరటాలశివ చాలా గ్రాండ్ గా సస్పెన్స్ తో ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకుంటే ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కువచ్చిన ఆయన ఎగ్జైట్ మెంట్ తో సినిమా టైటిల్ ను చెప్పేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా బ్యాక్ డ్రాప్ కూడా చెప్పేశాడు. నిన్న విరాట పర్వం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈ టీజర్ ను చిరు రిలీజ్ చేశాడు. ఈసందర్భంగా చిరు సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ అన్నట్టు అర్ధం అయ్యిందని విచిత్రం ఏమిటంటే నేను చేస్తున్న ఆచార్య కూడా నక్సల్ బ్యాక్ డ్రాప్ లోనిదే అని.. ఈవిషయంలో కొంచం డిజప్పాయింట్ కూడా అయ్యానని చెప్పాడు.

కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరు తనయుడు చెర్రీ కూడా తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్నఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మే 13 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 14 =