అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా నిన్న శివరాత్రి పండుగ సందర్బంగా రిలీజ్ అవ్వగా అది మంచి టాక్ తో దూసుకుపోతుంది. సినిమా మొదలైన దగ్గర నుండి చివరి వరకూ నవ్వుకుంటూనే ఉంటారని… మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని ఇప్పటికే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా ఈసినిమా చూసి సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా చూసిన అల్లు అర్జున్ కూడా మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్స్ చేశాడు. జాతి రత్నాలు సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఇటీవలి కాలంలో ఏ సినిమా చూసి ఇంత బాగా నవ్వలేదు. నవీన్ పోలిశెట్టి రాకింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లాల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. టెక్నికల్ వాల్యూస్, నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఫైనల్ గా చెప్పాలంటే మీ బ్రెయిన్స్ స్విచ్ఛాఫ్ చేసి ఈసినిమా చూసి ఫన్ ఎంజాయ్ చేయండి అంటూ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నాడు.
Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven’t laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless.
— Allu Arjun (@alluarjun) March 12, 2021
.@priyadarshi_i , @fariaabdullah2 and all the artists were very complimenting. Congratulations to all the technicians & nice music by @radhanmusic. My respect to the producers @nagashwin7 , @swapnacinema, #priyankacdutt and Dutt garu for their conviction.
— Allu Arjun (@alluarjun) March 12, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: