పవన్ – క్రిష్ సినిమా కోసం గండికోట రాజ్యం

A Replica Of Gandikota Kingdom To Be Erected For Pawan Kalyan and Director Krish PSPK27 Movie,#PSPK27,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kingdom Set Erected For PSPK27,PSPK27 Movie,PSPK27 Film,PSPK27,PSPK27 Telugu Movie,PSPK27 Updates,PSPK27 Latest News,PSPK27 Latest Updates,PSPK27 Latest Reports,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan PSPK27 Movie News,Pawan Kalyan PSPK27 Kingdom Set,Gandikota Kingdom Grand Set Erected To Shoot For PSPK27,Gandikota Kingdom,Gandikota Kingdom Set Erected For PSPK27,Gandikota Kingdom Sets For PSPK27,Grand Gandikota Kingdom Sets To Be Recreated For PSPK27,Director Krish Jagarlamudi,Director Krish,Pawan Kalyan New Movie,PSPK27 Shooting Update,Replica Of Gandikota Kingdom To Be Erected For PSPK27 Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. అటు రాజకీయాలను చూసుకుంటూనే మరోపక్క సినిమాలను కూడా బ్యాలన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితోపాటు క్రిష్ తో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా షూటింగ్ కూడా మొదలైంది. అంతేనా సెట్ లో ఉన్నపవన్ కు లుక్ సంబంధించి పలు ఫొటోలు బయటకు వచ్చి వైరల్ అయిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పీరిడియాడిక్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీగా సెట్ వేయనున్నారుట. పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి గండికోట రాజ్యం సెట్ వేయనున్నట్టు తెలుస్తోంది.

ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది చిత్రబృందం. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

మరోవైపు మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు పవన్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.