‘వకీల్ సాబ్’ సత్యమేవ జయతే సాంగ్ రిలీజ్

Sathyameva Jayathe Lyrical Song From Vakeel Saab Movie Is Out Now,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab Sathyameva Jayathe,Pawan Kalyan,Sriram Venu,Thaman S,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Second Single,Vakeel Saab Sathyameva Jayathe Song Out,Pawan Kalyan Vakeel Saab Second Single Sathyameva Jayathe,Sathyameva Jayathe Lyrical,Sathyameva Jayathe,Sathyameva Jayathe PSPK Song,Vakeel Saab Songs,Powerstar Vakeel Saab,PSPK Vakil Saab,SS Thaman Songs,Shankar Mahadevan,Pawan Kalyan New Movie,Vakeel Saab Movie Updates,PSPK New Movie Songs,Vakeel Saab Movie Second Song,Aditya Music,Sathyameva Jayathe Lyrical Song From Vakeel Saab Out Now,Sathyameva Jayathe Lyrical Song,Vakeel Saab Sathyameva Jayathe Lyrical Song

మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో చూశాం. వకీల్ సాబ్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెంచేసింది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిలోభాగంగానే మార్చి నుండి మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని థమన్ ఇంతకుముందే తెలిపిన సంగతి తెలిసిందే. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ఈరోజు ఒక పాటను రిలీజ్ చేశారు. సత్యమేవ జయతే అన్న లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే గతేడాది విడుదల చేసిన మగువా మగువా సాంగ్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. మరి ఈ పాట ఎంత వరకూ క్లిక్ అవుతుందో చూడాలి.

ఇక శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =