ఎస్.కె.సత్య దర్శకత్వంలో మంచు మనోజ్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగాతెరకెక్కిన సినిమా గుంటూరోడు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీవరుణ్ అట్లూరి నిర్మాతగా తెరకెక్కిన సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోటశ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంగీతం DJ శ్రీ వసంత్ అందించగా.. సినిమాటోగ్రఫి సిద్దార్ధరామస్వామి అందించాడు. ఇక ఈ సినిమా అంతగా విజయం దక్కించుకోలేకపోయినా.. కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























