జిమ్ లో తమన్నా వర్కౌట్

Tamannaah Shares A Sneak Peek Of Her Gym Workout Session On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Bhatia Back Pre COVID Body,Tamannaah Weights Lifting Video,Tamannaah Gym Video,Tamannaah Exercise Video,Tamannaah Fitness Video,Tamannaah Gym,Tamannaah Latest Video,Tamannaah Workout,Tamannaah Workout Session,Tamannaah Latest News,Tamannaah Workout In Gym,Tamannaah Gym Workout Session,Tamannaah In Gym,Tamannaah Latest Workout

స్టార్ హీరోయిన్ తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమన్నా “గుర్తుందా శీతాకాలం “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే తమన్నా తరచు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ , ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ నెలలో కొవిడ్ -19 బారిన పడిన తమన్నా హెవీ మెడికేషన్ తో వెయిట్ పెరిగారు. వర్కౌట్స్ తో బాడీ నార్మల్ కై ప్రయత్నాలు చేస్తున్నారు.
2 మంత్స్ వర్కౌట్స్ తో కొవిడ్-19 బారిన పడకముందు ఎలా ఉన్నానో అలామారేనని జిమ్ లోని వర్కౌట్ వీడియోను తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.