“యుగానికి ఒక్కడు 2” మూవీ పోస్టర్ రిలీజ్

Yuganiki Okkadu 2,Yuganiki Okkadu Movie 2,Yuganiki Okkadu 2 Announcement,Yuganiki Okkadu 2 Hero Dhanush,Dhanush,Selvaraghavan,Yuganiki Okkadu Telugu Movie,Dhanush Yuganiki Okkadu 2,Actor Dhanush,Director Selvaraghavan,Selvaraghavan Yuganiki Okkadu 2,Yuganiki Okkadu 2 Title Poster,Yuganiki Okkadu 2 Movie Title Poster,Yuganiki Okkadu 2 Title Poster Released,Dhanush In Yuganiki Okkadu 2,Yuganiki Okkadu 2 Movie First Look Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News, Telugu Film News 2020, Tollywood Movie Updates, Latest Tollywood News

సూపర్ హిట్ “7/G బృందావన కాలని “, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే “మూవీస్ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా డ్రీమ్ వ్యాలీ బ్యానర్ పై రూపొందిన “ఆయిరిత్తిల్ ఒరువన్ “(యుగానికి ఒక్కడు )తమిళ మూవీ 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి విజయం సాధించింది. చోళ డైనాస్టీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రాఫిక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

10 సంవత్సరాల తరువాత “యుగానికి ఒక్కడు “మూవీ సీక్వెల్ “యుగానికి ఒక్కడు 2” మూవీ తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత కలై పులి థాను నిర్మాతగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. దర్శకుడు సెల్వ రాఘవన్ “యుగానికి ఒక్కడు 2” మూవీ ని ప్రకటిస్తూ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇదొక మహత్తరం అనీ , ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఒక సంవత్సరం పడుతుందనీ , ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామనీ , 2014 సంవత్సరంలో యువరాజు రాబోతున్నాడు అంటూ హీరో ధనుష్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.