2021 సంవత్సరంలో శృతిహాసన్ సినిమాల సందడి

Actress Shruti Haasan, Actress Shruti Haasan Makes An Interesting Line Up Of Movies In 2021, Heroine Shruti Haasan, Movies In 2021, Shruti Haasan, Shruti Haasan Makes An Interesting Line Up, Shruti Haasan Makes An Interesting Line Up Of Movies In 2021, Shruti Haasan Movies 2021, Shruti Haasan New Movie Details On Cards, Shruti Haasan New Pictures, Shruti Haasan Upcoming Movie Details, Shruti Haasan Workout Clips, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి కథానాయికగా రూపొందిన 2 తెలుగు , ఒక తమిళ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ శృతి ఫొటో షూట్స్ లో పాల్గొన్న తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత శృతి హాసన్ 2021 సంవత్సరంలో 3 సినిమాలతో సందడి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. “గబ్బర్ సింగ్ “, ” కాటమ రాయుడు “మూవీస్ తరువాత శృతి , పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించారు. ఎస్ పి
జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లాభం “తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.