గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ – కరోనా నెగిటివ్

Actress Rakul Preet Singh, Heroine Rakul Preet, Rakul preet, Rakul Preet Singh, Rakul Preet Singh Coronavirus, Rakul Preet Singh Coronavirus News, Rakul Preet Singh Coronavirus Positive, Rakul Preet singh latest news, rakul preet singh movies, Rakul Preet Singh Tests Negative For COVID-19, Telugu Filmnagar, tollywood updates

ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఈ రోజు ఉదయాన్నే రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అన్న వార్త తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇటీవలే రకుల్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. రకులే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియచేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది రకుల్. తాజాగా త‌న‌కు నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు తెలియ‌జేసింది ర‌కుల్. హాయ్ ఫ్రెండ్స్ నాకు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింది. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌కు ధ‌న్య‌వాదాలు. 2021ను పాజిటివ్ తో మొద‌లు పెట్టాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌తి ఒక్క‌రు బాధ్య‌త‌గా ఉండి మాస్క్‌లు ధ‌రిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటించాల‌ని కోరుతున్నాను అని ర‌కుల్ పేర్కొంది.

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న ‘చెక్’ సినిమాలో కూడా నటిస్తుంది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.