గంటా శ్రీనివాస్ రావు తనయుడు గంటా రవి హీరో గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా “జయదేవ్”. తమిళ్ లో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాకు రీమేక్ ఇది. జయంత్ C పరాంజీ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా 2017 రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గంటా రవికి ఇది మొదటి సినిమా అయిన్పటికీ ఎదో ఒక లవ్ స్టోరీనో, ఫ్యామిలీ డ్రామా లాంటి సేఫ్ జోన్ గేమ్ ఆడకుండా… బరువైన పోలీస్ ఆఫీసర్ కథతో కూడుకున్న సినిమాలో నటించాడంటే నటనపై అతని ఇంటరెస్ట్ తెలుస్తుంది. గంటా రవి ఫిజిక్ దృష్ట్యా పోలీస్ ఆఫీసర్ పాత్రకి కరెక్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
పోలీసులల్లో పవర్ ఫుల్ ఆఫీసర్? అన్యాయాన్ని ఎదిరించడానికి ఎంతకైనా తెగిస్తాడు? కర్తవ్య నిర్వాహణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనకాడని కార్య దీక్షుడు ? ఒక బడా వ్యక్తి చేస్తున్న దారుణాలను ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ పట్టించుకోనపుడు ఆ దారుణాలను నిర్భయంగా తెలిపేందుకు ఒక పోలీస్ ఆఫీసర్ తెగిస్తే అతన్ని నిర్ధాక్షిన్యంగా చంపిన వాళ్ళ ప్రాణాలను హరించి ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన యముడు అని చెప్పాలా? ఇంకేమని చెప్పాలి? ఇన్ని సమాధానాలు, మరెన్నో ప్రశ్నలు ఈ జయదేవ్ గురించి చెపుతాయి. విన్నదానికి, చూసినదానికి వ్యత్యాసం చాలా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని అనుభవం అంటాము. ఆ అనుభవాన్ని మీరు పొందాలంటే మాత్రం తప్పకుండా “జయదేవ్” చిత్రాన్ని వీక్షించాల్సిందే.
ఈ సినిమాను చూడాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
https://www.primevideo.com/detail/0NQ2NU6NJU948M5HTHR9GZCHYC/ref=atv_dp_share_cu_r
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: