గోపీచంద్ “పక్కా కమర్షియల్” ?

Gopichand, Gopichand New Movie Heroine Fixed, Gopichand New Movie Updates, Gopichand Next Film News, Gopichand Next Project Details, Gopichand Upcoming Movie Details, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

పలు యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. “సీటీ మార్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో గోపీచంద్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “భలే భలే మొగాడివోయ్ “, “మహానుభావుడు “, ప్రతి రోజూ పండగే ” మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించిన మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గోపీచంద్ హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది. ప్రతీ మూవీ కి కథ , టైటిల్ కు ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే. క్యాచీ టైటిల్ ఉంటే ప్రేక్షకులకు మూవీ పై ఆసక్తి కలుగుతుంది. “పక్కా కమర్షియల్ ” అనే పదం వాడుకలో ఉండడంతో మారుతి , గోపీచంద్ కాంబినేషన్ మూవీ కి “పక్కా కమర్షియల్” టైటిల్ పరిశీలన లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + twenty =