బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తూ కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి ” విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కీర్తి సురేష్ స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోలతో జంటగా నటిస్తున్నారు. మోహన్ లాల్ “మరక్కార్ “, రజనీకాంత్ “అన్నాత్తే “, మహేష్ బాబు “సర్కారు వారి పాట ” మూవీస్ తో పాటు నితిన్ “రంగ్ దే !” మూవీ లో కీర్తి నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ నటుడిగా పరిచయం అవుతున్న “సాని కాయిధమ్ ” తమిళ మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి ఏ విధమైన ఇగో లేకుండా చిన్న హీరోలు , కొత్త హీరోలతో నటించడానికి సిద్ధం అవడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























