స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ను రకుల్ రీసెంట్ గా కంప్లీట్ చేశారు. రకుల్ ప్రస్తుతం నితిన్ “చెక్ “, “అయిలాన్ “, “ఇండియన్ 2 “(తమిళ ), “ఎటాక్ “, “సర్దార్ &గ్రాండ్ సన్” (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హిందీ మూవీ “మేడే “లో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రకృతి రమణీయ అందాలు , ఆకాశాన్ని తాకుతున్నట్టుగా సముద్రం, అందమైన రిసార్ట్స్ లతో ప్రముఖ పర్యాటక కేంద్రం గా మాల్దీవులు విలసిల్లుతుంది. సెలబ్రిటీస్ తమ విహారయాత్రలకు మాల్దీవులు ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ రకుల్ ఇప్పుడు వెకేషన్ కు తన కుటుంబ సభ్యులతో మాల్దీవులు వెళ్ళారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న రకుల్ సముద్రాన్ని ఆస్వాదిస్తూ , ఆకాశం అనుభూతిని పొందుతూ అంటూ గ్రీన్ స్విమ్ సూట్ లో ఉన్న తన ఫొటోలు, తన కుటుంబ సభ్యులతో తాను ఉన్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: