హ్యాపీ మూడ్ లో విజయ్ దేవరకొండ

Actor Vijay Deverakonda Enjoys Cloud 9 Moment.

“పెళ్ళిచూపులు “, “అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం “, “టాక్సీవాలా ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా రాణిస్తున్నారు. తమ క్రేజీ హీరో నటించిన మూవీస్ కై ఆసక్తి తో ఎదురు చూసే అభిమాన గణం ఎక్కువే. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “ఫైటర్ ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఘనం గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ దీపావళి పండగ ను తన కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకున్నారు. పండగ ను ఎంజాయ్ చేసిన విజయ్ తన అభిమానులకు , వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో విజయ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.