పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. పూజాహెగ్డే “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇన్ స్టాగ్రామ్ లో 12. 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పూజాహెగ్డే తన లేటెస్ట్ ఫొటోస్ , వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్నారు. దీపావళి పండగ రోజున హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన పూజాహెగ్డే ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్ తో ఉన్న తన అందమైన ఫొటో ను డెకరేషన్ డ్యూటీ మేడ్ మీ హ్యాపీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పూజాహెగ్డే ట్రెడిషినల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: