Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Team Pays a Visit to Medaram Sammakka-Saralamma Temple

      మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీం

      కామ్రేడ్ కళ్యాణ్ నుండి ఎత్తర ఎత్తు సాంగ్ విడుదల

      Emo Emo Idi Title Song is OUT NOW

      ఆకట్టుకున్న ఏమో ఏమో ఇది ఫస్ట్ సింగిల్

      Energetic Star Ram Pothineni Confirmed for a Key Role in Dharman

      ధర్మన్‌లో ఎనర్జిటిక్ స్టార్ .. డిలీట్ పిక్‌తో రామ్ పోతినేని ఎంట్రీ కన్ఫర్మ్

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ఫైట్ సీక్వెన్స్ షూట్ లో ‘ఆర్ఆర్ఆర్’

ఫైట్ సీక్వెన్స్ షూట్ లో ‘ఆర్ఆర్ఆర్’

By
TFN Admin
-
November 9, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    A Sneak Peek Of Fight Sequence From RRR Movie Is Out On Twitter

    దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా..ఫైనల్ గా ఇటీవలే షూట్ ను స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈ సెట్ లో హాలీవుడ్ నటి.. ఈ సినిమాలో లేడీ స్కాట్ గా చేస్తున్న ఆలిసన్ డూడి అడుగుపెట్టేసింది. బాలీవుడ్ నటి అలియా భట్ కూడా త్వరలోనే సెట్ లో అడుగుపెట్టనుంది.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    ఇక ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో వేసిన సెట్ లో యుద్ద స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్పాట్ లో తీసిన గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అంతేకాదు వీడియోను పోస్ట్ చేస్తూ.. ఈ వీడియోను మీ ఊహ‌ల‌కే వదిలేస్తున్నాం అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అసిస్టెంట్ వేద ఈ వీడియోలో కనిపిస్తూ పెద్ద ఫైట్ సీన్ షూట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు.

     

    Anddd… Leaving it to your imagination now 😉🔥🌊 #RRRDiaries #RRRMovie #RRR pic.twitter.com/gm1KHmKSpM

    — RRR Movie (@RRRMovie) November 7, 2020

    ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Video thumbnail
    Bheem For Ramaraju - Ramaraju Intro - RRR(Telugu) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli
    01:14
    Video thumbnail
    Bheem For Ramaraju - Ramaraju Intro - RRR (Tamil) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli
    01:14
    Video thumbnail
    Bheem For Ramaraju - RRR - Happy Birthday Ram Charan | NTR, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli
    01:14
    Video thumbnail
    Bheem For Ramaraju - Ramaraju Intro - RRR (Kannada) | NTR, Ram Charan, Ajay Devgn | SS Rajamouli
    01:14

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleతలైవా రజనీకాంత్ బయోపిక్ మూవీ ?
      Next articleకోలుకున్న రాజ శేఖర్ – హాస్పిటల్ నుండి‌ డిశ్చార్జ్
      TFN Admin

      తాజా వార్తలు

      The Paradise Team Pays a Visit to Medaram Sammakka-Saralamma Temple

      మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీం

      September 29, 2026

      కామ్రేడ్ కళ్యాణ్ నుండి ఎత్తర ఎత్తు సాంగ్ విడుదల

      September 29, 2026
      Emo Emo Idi Title Song is OUT NOW

      ఆకట్టుకున్న ఏమో ఏమో ఇది ఫస్ట్ సింగిల్

      September 29, 2026
      Energetic Star Ram Pothineni Confirmed for a Key Role in Dharman

      ధర్మన్‌లో ఎనర్జిటిక్ స్టార్ .. డిలీట్ పిక్‌తో రామ్ పోతినేని ఎంట్రీ కన్ఫర్మ్

      September 29, 2026
      Sigma All Set to Hit the Big Screens

      థియేటర్లలో సందడి చేయడానికి సిగ్మా రెడీ

      September 29, 2026

      తప్పక చదవండి

      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

      Romanchakam Set for OTT Release on October 1

      ఓటీటీలోకి రానున్న రోమాంచకం

      Energetic Star Ram Pothineni Confirmed for a Key Role in Dharman

      ధర్మన్‌లో ఎనర్జిటిక్ స్టార్ .. డిలీట్ పిక్‌తో రామ్ పోతినేని ఎంట్రీ కన్ఫర్మ్

      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      ThellaKaagitham Censor Formalities Completed

      తెల్లకాగితం విడుదలకు రెడీ

      EDITOR PICKS

      The Paradise Team Pays a Visit to Medaram Sammakka-Saralamma Temple

      మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ది ప్యారడైజ్ టీం

      September 29, 2026

      కామ్రేడ్ కళ్యాణ్ నుండి ఎత్తర ఎత్తు సాంగ్ విడుదల

      September 29, 2026
      Emo Emo Idi Title Song is OUT NOW

      ఆకట్టుకున్న ఏమో ఏమో ఇది ఫస్ట్ సింగిల్

      September 29, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28447
      • సినిమా వార్తలు28018
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)