కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్

Kajal Aggarwal Sangeet Photo Attracts Netizens Attention

టాలీవుడ్ , కోలీవుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోల మూవీస్ లో కూడా నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, విష్ణు మంచు “మోసగాళ్ళు “, కమల్ హాసన్
“ఇండియన్ 2 “, దుల్కర్ సల్మాన్ “హే సనామికా “(తమిళ ), “ముంబై సాగా “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ , బిజినెస్ మెన్ గౌతమ్ ల వివాహం అక్టోబర్ 30 వ తేదీ జరిగిన విషయం తెలిసిందే. వివాహ వేడుకలలో భాగంగా హల్ది , సంగీత్ వేడుకలలో పాల్గొన్న కాజల్ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇప్పటికే తన భర్త గౌతమ్ తో ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు కాజల్ పెళ్ళి ఫోటోలలో అరుదైన కాజల్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చుక్కల్లో చందమామ భువి కి దిగివచ్చినట్టుగా ఉన్న కాజల్ ఫొటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.