“వసంత కోకిల ” టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Vasantha Kokila Movie Title and First Look Poster Is Out.

తెలుగు , తమిళ వెర్షన్స్ లో రూపొందిన సక్సెస్ ఫుల్ “లవ్ ఫెయిల్యూర్ “మూవీ తో బాబీ సింహా కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. “జిగర్తాండ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బాబీ సింహా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. “రన్” , “ఏదైనా జరగొచ్చు” , “డిస్కో రాజా ” మూవీస్ తో బాబీ సింహా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ తాళ్ళూరి నిర్మాత గా రమణన్ పురుషోత్తమన్ దర్శకత్వంలో బాబీ సింహా హీరోగా తమిళ , తెలుగు , కన్నడ భాషలలో రొమాంటిక్ థ్రిల్లర్ “వసంత కోకిల “మూవీ రూపొందుతుంది. కశ్మీరా పరదేశీ కథానాయిక. రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. బాబీ సింహా బర్త్ డే సందర్భంగా “వసంత కోకిల “మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. బాబీ సింహా సినీ కెరీర్ లో ఒక విభిన్నమైన కథా చిత్రంగా “వసంత కోకిల “మూవీ తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =