బీ పాజిటివ్ &హ్యాపీ -తమన్నా

Actress Tamannah Urges Everyone To Live Life Happily and Positively In Her Latest Post On Instagram

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమన్నా కొవిడ్ -19 బారిన పడిన విషయం తెలిసిందే. పూర్తిగా కోలుకున్న తమన్నా షూటింగ్స్ లో పాల్గొనడానికై హైదరాబాద్ చేరుకున్నారు. తమన్నా ప్రస్తుతం “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం ” , బాలీవుడ్ మూవీ “అంధాధున్ “తెలుగు రీమేక్ మూవీ , తమిళ వెబ్ సిరీస్ “ది నవంబర్ స్టోరీ “లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ తమన్నా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. మన ఫీలింగ్స్ మన ఫేస్ లో కనపడతాయనీ , ఎప్పుడూ పాజిటివ్ గా , హ్యాపీ గా ఉండమనే లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కొటేషన్ తో స్టార్ హీరోయిన్ తమన్నా తన లేటెస్ట్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. హీరోయిన్ తమన్నా తిరిగి షూటింగ్స్ లో బిజీగా మారనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 1 =