నెగటివ్ రోల్స్ కు సై – రాజ్ తరుణ్

Raj Tarun Gets Ready To Play Negative Shaded Roles

సక్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఉయ్యాలా జంపాలా ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ లో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా “మూవీ “ఆహా “OTT ద్వారా అక్టోబర్ 1 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఒరేయ్ బుజ్జిగా “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రాజ్ తరుణ్ మీడియా తో సమావేశమై మూవీ విశేషాలతో పాటు తాను ఎటువంటి పాత్రలలో నటించాలని ఉందో చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ .. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నాననీ , శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ కి , నూతన దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “డ్రీమ్ గర్ల్ ” తెలుగు రీమేక్ మూవీ ఓకే చేశాననీ , కథ నచ్చితే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమేననీ , “వాలి ” మూవీ లో అజిత్ , “ప్రేమ చరంగం “మూవీ లో భరత్ నటించిన నెగటివ్ రోల్స్ వంటి పాత్రలలో నటించాలని ఉందనీ, అలంటి కథతో ఎవరైనా తనను సంప్రదిస్తే నెగటివ్ రోల్ లో నటించడానికి సిద్ధమే ననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.