విశ్వక్ సేన్ ఫీలింగ్స్

HIT Fame Actor Vishwak Sen Shares About His Lockdown Experience

“ఈ నగరానికి ఏమైంది ” మూవీ తో గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ యాక్షన్ థ్రిల్లర్ “ఫలక్ నుమా దాస్ ” మూవీ తో దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ “HIT- ది ఫస్ట్ కేస్ ” మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ సేన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం “పాగల్ “, “HIT” మూవీ సీక్వెల్” HIT 2″ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక వారంరోజులలో షూటింగ్ లో పాల్గొనే విశ్వక్ సేన్ ఫీలింగ్స్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. తాను షూటింగ్ లో పాల్గొనడానికి అమిత ఆసక్తి తో ఉన్నాననీ , లాక్ డౌన్ కారణం గా కొన్ని నెలలు ఇంటికే పరిమితం అవడం కష్టం అనిపించిందనీ , అసహనానికి గురి అయ్యాననీ , సేఫ్టీ ప్రికాషన్స్ తో వర్క్ ప్రారంభించడం అనివార్యమనీ , 2021 సంవత్సరం జనవరి వరకూ నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నాననీ , తాను నటించే రెండు మూవీస్ తక్కువ టీమ్ మెంబర్స్ షూటింగ్ జరిపేవి కావనీ , కరోనా జాగ్రత్తలతో షూటింగ్ జరపాలని నిర్ణయించామనీ , కొన్ని సంవత్సరాల తరువాత లాక్ డౌన్ కారణంగా వర్క్ నుండి బ్రేక్ తీసుకున్నాననీ , తన రెండు పెట్ డాగ్స్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నాననీ విశ్వక్ సేన్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.