సూపర్ హిట్ “ప్రేమమ్ ” మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, హలో గురు ప్రేమకోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుపమ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “కార్తికేయ 2”, “18 పేజెస్ ” మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఒక తమిళ మూవీ తోపాటు ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో షూటింగ్స్ నిలిచిపోయి సుమారు 6 నెలలపాటు ఇళ్ళకే పరిమితం అయిన హీరోయిన్స్ సరైన ఎక్సర్ సైజ్ లు లేక బరువు పెరిగితే , బొద్దుగా , ముద్దుగా ఉండే అనుపమ చక్కనమ్మ చిక్కినా అందమే అన్న విదంగా బరువు తగ్గి నాజూకుగా మారారు. అనుపమ న్యూ లుక్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. ఓనం పండగ ను తన కుటుంబ సభ్యులతో వైభవంగా జరుపుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: