హీరో ప్రభాస్ అడ్వాన్స్ బర్త్ డే సీడీపీ రిలీజ్

Rebel Star Prabhas Birthday CDP Is Out In Advance.

“ఈశ్వర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ “వర్షం ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ హీరోగా సినీ మా అవార్డ్ అందుకున్నారు. “ఛత్రపతి “, “బిల్లా “, “Mr పర్ ఫెక్ట్”, “మిర్చి ” వంటి మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఏర్పడింది. బాలీవుడ్ లో హీరో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన స్టైలిష్ మూవీ “సాహో ” బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ అభిమాన హీరోల బర్త్ డేస్ ను అభిమానులు ఒక పండగలా వైభవంగా జరుపుకునేవారు. కరోనా కారణంగా అభిమానులు బర్త్ డే వేడుకులకు దూరం అయ్యారు. హీరోల బర్త్ డే లకు అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సీడీపీ లు రిలీజ్ చేయడం , హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ చేయడం వంటివి అభిమానులు చేస్తున్నారు. తాజాగా అక్టోబర్ 23 వ తేదీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ అడ్వాన్స్ సీడీపీ రిలీజ్ అయ్యింది. ప్రభాస్ ఫొటో తో పాటు ఆయన నటించిన చిత్రాలతో రూపొందిన సీడీపీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 11 =