సూపర్ హిట్ “దిల్ సే ” మూవీ తో ప్రీతిజింటా బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ “ప్రేమంటే ఇదేరా ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. మహేష్ బాబు టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సూపర్ హిట్ మూవీ “రాజకుమారుడు” లో ప్రీతి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత ప్రీతిజింటా హిందీ మూవీస్ తో బిజీగా మారారు.ప్రీతి హీరోయిన్ గా నటించిన పలు బాలీవుడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ ప్రీతిజింటా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మాస్క్ తప్పని సరి కనుక , కామ్ గా ఉండండి , మాస్క్ ధరించండి అంటూ ప్రీతి మాస్క్ ధరించిన తన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. మాస్క్ లో కూడా అందంగా కనిపిస్తున్న ప్రీతిజింటా ఫోటో ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: