Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘శివ’ సినిమాలో చైన్.. ‘పవర్ స్టార్’ లో టీ గ్లాస్

‘శివ’ సినిమాలో చైన్.. ‘పవర్ స్టార్’ లో టీ గ్లాస్

By
TFN Admin
-
July 10, 2020
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Ram Gopal Varma Reveals The Reason Behind Using Tea Glass In His Power Star Movie Logo

    ‘పవర్ స్టార్’ టైటిల్ తో వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ ఏంటి ఇప్పటికే చాలా పోస్టర్ లు రిలీజ్ చేసాడు. ఇక తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ ఓ చిన్న క్లారిటీ కూడా ఇస్తున్నాడు. పవర్ స్టార్‌ లోగోలో టీ గ్లాస్‌ ఉంచాం.. ఎందుకంటే ఇందులో హీరో పదేపదే టీ తాగుతాడు. అంతేకానీ, ఇది ఏ రాజకీయ విషయాలకు సంబంధించినది కాదు. శివ సినిమా లోగోలో నేను సైకిల్‌ చైన్ ఉపయోగించాను.. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పదే పదే దానితో రౌడీలను కొడతాడు.. అంతే..’ అని చెప్పారు. ఈ సినిమాలో ‘నా పవర్‌ స్టార్‌ టీ తాగడంతో పాటు పుస్తకాలు చదువుతాడు’ అని తెలిపారు. మరి వర్మ ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నాడో..

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    Putting the tea glass in the logo of POWER STAR is because the hero drinks tea often and it’s not for any political reasons ..In SHIVA logo I used Cycle chain because hero often hits with it ..THAT’S IT! pic.twitter.com/513oHQbPtv

    — Ram Gopal Varma (@RGVzoomin) July 10, 2020

    కాగా వర్మ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే అరడజను పైగా సినిమాలు ప్రకటించాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. మియా మాల్కోవాతో ”క్లైమాక్స్” రూపంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన అక్కడితో ఆగకుండా.. ఇటీవల ‘నగ్నం’ సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలారు. వీటితో పాటు ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’ సినిమాలను కూడా ప్రకటించాడు రాంగోపాల్ వర్మ.

    Video thumbnail
    Coronavirus Trailer | Ram Gopal Varma | Agasthya Manju | Latest Movie Trailers 2020 | #RGV
    04:06
    Video thumbnail
    Dhandam Full Video Song | Kamma Rajyam Lo Kadapa Reddlu | RGV | Sirasri | Ravi Shankar
    03:46
    Video thumbnail
    RGV Sings KCR Biopic Song | Tiger KCR Telugu Movie | Ram Gopal Varma | 2019 Latest Telugu Movies
    01:31
    Video thumbnail
    Nagarjuna Trolls Ram Gopal Varma | Nagarjuna Heartfelt Speech about RGV | Shiva to Vangaveeti
    09:56

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన
      Next articleపూజాహెగ్డే ధనురాసనం
      TFN Admin

      తాజా వార్తలు

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      తప్పక చదవండి

      Haindava Teaser Release Date Locked

      హైందవ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Comrade Kalyan First Week Worldwide Collections

      కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

      Ramayana Part 1 Set for a Grand Worldwide Release on November 5

      రామాయణ పార్ట్ 1 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      EDITOR PICKS

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28540
      • సినిమా వార్తలు28111
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)