శృతి హాసన్ మిడ్ నైట్ మేకప్ ప్రయోగం

Actress Shruti Haasan Surprises Her Instagram Audience With Her Stunning Midnight Make Up Pics

కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ అభిమాను లను అలరిస్తున్నారు. తన పెట్ క్యాట్ క్లారా తో ఆడుకుంటూ , పాటలు పాడుతూ , పియానో ప్లే చేస్తూ , కొత్త వంటకాలు ప్రిపేర్ చేస్తూ, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ శృతి టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. టైమ్ టు టైమ్ తన జీవిత విశేషాలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను శృతి ఆకట్టుకుంటున్నారు. మిడ్ నైట్ లో మేకప్ ప్రయోగం చేసిన శృతి ఆ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్స్ తో ఉన్న శృతి ఫొటోలు ఫాలోవర్స్ ని ఆకట్టుకున్నాయి. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “, విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం ” తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.