"లూసిఫర్" తెలుగు రీమేక్ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ ?
Tollywood Veteran Actress Suhasini To Play A Pivotal Role In Lucifer Telugu Remake
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సుహాసిని దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. "స్వాతి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సుహాసిని బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. "సింధు భైరవి " తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సుహాసిని ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్, మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ "లూసిఫర్" మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఈ రీమేక్ మూవీ రూపొందనుంది. తెలుగు ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు , ఈ మూవీ లో మంజు వారియర్ నటించిన పాత్ర కు సుహాసిని ఎంపిక అయినట్టు సమాచారం.
వీడియోస్
00:04:44Vijay and Samantha CUTE LOVE Scene
00:04:28Vijay Trolled By Baby Nainika
00:05:25Vijay ULTIMATE Scene
00:23:18


