ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సుహాసిని దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. “స్వాతి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన సుహాసిని బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. “సింధు భైరవి ” తమిళ మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సుహాసిని ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్, మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో ” మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఈ రీమేక్ మూవీ రూపొందనుంది. తెలుగు ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు , ఈ మూవీ లో మంజు వారియర్ నటించిన పాత్ర కు సుహాసిని ఎంపిక అయినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























