రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. త్రిష ప్రస్తుతం 4 తమిళ , ఒక మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు లాక్ డౌన్ సమయం లో త్రిష సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొంత కాలం సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని త్రిష నిర్ణయం తీసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Prabhas Bujjigadu Back 2 Back Comedy Scenes | Prabhas Comedy Scenes | Trisha | Puri Jagannadh
12:45

Prabhas & Trisha Emotional Scene | Bujjigadu Telugu Movie | Sanjjanaa | Sunil | Ali | Mohan Babu
03:51

Prabhas and Trisha Best Comedy Scene | Bujjigadu Telugu Movie Comedy Scenes | Ali | Puri Jagannadh
04:20
మానసిక ఒత్తిడి ని దూరం చేసుకోవాలనే ఆలోచన తో సమంత , ప్రియా ప్రకాష్ వారియర్ వంటి హీరోయిన్స్ కొంతకాలం పాటు సోషల్ మీడియా కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తన మనసు మార్పు కోరుకుంటుందని, కొంతకాలం పాటు సోషల్ మీడియా కు బ్రేక్ తీసుకుంటున్నానని మీ ప్రేమ , అభిమానాలకు కృతజ్ఞతలు అంటూ త్వరలోనే కలుసుకుందాం, స్టే హోమ్ , స్టే సేఫ్ అంటూ త్రిష ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























