2010 సంవత్సరం లో సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం “ది ఫ్యామిలీ మెన్ 2″వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Samantha & Vijay Cute Love Story | Vijay Policeodu Telugu Movie | Vijay Thalapathy | Samantha |Theri
04:43

Samantha Funny Driving Scene | Ten Telugu Movie | Vikram | Latest Telugu Movies | Telugu FilmNagar
04:11

TEN 2017 Telugu Full Movie | Vikram | Samantha | Charmi | 10 Telugu Movie | Sunday Prime Video
02:22:39
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సమంత ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య10మిలియన్ కు చేరుకుంది. యాహూ .. 10 మిలియన్ ఫాలోవర్స్ అంటూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఆనందాన్ని సమంత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 10 ఎన్ జి ఓ సంస్థలకు విరాళాలు అందజేస్తున్నట్టు తెలుపుతూ , లవ్ యు ఆల్ అంటూ కామెంట్ పెట్టారు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కాజల్ అగర్వాల్ , తమన్నా , రకుల్ ప్రీత్, పూజాహెగ్డే సరసన సమంత చేరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























