సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఒక వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “నాన్నకు ప్రేమతో ” మూవీ లోని “ఐ వన్నా ఫాలో ఫాలో యు ” సాంగ్ లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ కార్తికేయ ఒక వీడియో రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Experiencing peaks of stardom in his teens, then seeing many failures again bouncing back with unbelievable physical transformation.
Be it dance,acting,dialogue
NTR laga evar cheyaler ra anpichkunna మన కారనజన్ముడు @tarak9999 sir#HappyBirthdayNTR
A small tribute to you sir. pic.twitter.com/lxiD82eyak— Kartikeya Gummakonda (@ActorKartikeya) May 20, 2020



టీన్స్ లోనే స్టార్ డమ్ చవి చూసిన , నమ్మశక్యంగాని ఫిజికల్ ట్రాన్స్ ఫర్ మేషన్ తో ఉన్న ఎన్టీఆర్ , యాక్టింగ్, డ్యాన్స్ , డైలాగ్స్ తో తన లాగ ఎవ్వరూ చేయలేరు రా అనిపించుకున్న మన కారణజన్ముడు ఎన్టీఆర్ కు బర్త్ డే శుభా కాంక్షలు అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు. హీరో కార్తికేయ ప్రస్తుతం “చావు కబురు చల్లగా ” మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























