[POLL]: బర్త్‌డే బాయ్ మంచు మనోజ్ ఫిలిమ్స్‌లో మీకు నచ్చిన సినిమా ఏది?

Which Among These Is Your Favorite Movie Of Manchu Manoj ?

మంచు మనోజ్ కుమార్.. మ‌ల్టీ టాలెంట్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌. నట శిఖరం మోహన్‌బాబు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్.. అటు బాలనటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ తనదైన ముద్ర వేశాడు. తన ఎనర్జీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. వైవిధ్యమే తన చిరునామాగా ముందుకు సాగుతున్న మనోజ్ అందుకున్న విజయాలు తక్కువే అయినా.. అతని ప్రయత్నాలు మాత్రం మెప్పించాయి. ఒక దశలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్.. ఆ మధ్య కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కాగా, త్వరలోనే ‘అహం బ్రహ్మస్మి’ అనే పాన్ ఇండియా మూవీతో పలకరించబోతున్నాడు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు మనోజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేడు మంచు మనోజ్ 37వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ ఈ టాలెంటెడ్ స్టార్‌కి బర్త్‌డే విషెస్ చెబుతూ ఆసక్తికరమైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది. తన చిత్రాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటనేదే ఈ పోల్ గేమ్ థీమ్. అలాగే మీ ఓటు ద్వారా మనోజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే అవకాశమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43353″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.