లాక్ డౌన్ ఎఫెక్ట్

Actress Raashi Khanna Goes In To Oblivion Due To Lock down Effect

కరోనా మహమ్మారి కారణం గా ప్రపంచం తల్ల క్రిందులు అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 3లక్షలమంది మరణించారు. కరోనా కారణం గా ప్రజలకు పలుఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యి రకరకాల వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ప్రతీ రోజు ఒకేలాఉంది. సండే టు మండే హాలిడే గానే ఉంది . ఎవరి జీవితం లో ఛేంజ్ కనపడటం లేదు, లైఫ్ రొటీన్ గా ఉందనే ఫీలింగ్ తో టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న రాశీఖన్నా “ఈజ్ ఇట్ ఎస్టర్ డే ఆర్ టు డే ” క్యాప్షన్ తో తన ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా రూపొందనున్న తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. రెండు తెలుగు మూవీస్ చర్చల దశ లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.