సక్సెస్ ఫుల్ “నిన్ను చూడాలని ” మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “స్టూడెంట్ నెం 1”, “ఆది “, “సింహాద్రి”, “యమదొంగ “, “బృందావనం”, “టెంపర్ “, “నాన్నకు ప్రేమతో “, “జనతా గ్యారేజ్ “, “జై లవకుశ “, “అరవింద సమేత వీర రాఘవ “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించారు. “యమదొంగ “మూవీ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , “నాన్నకు ప్రేమతో ” మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎన్టీఆర్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అభిమానులు “యంగ్ టైగర్ ” అనే ముద్దు పేరుతో పిలుచుకునే ఎన్టీఆర్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు. 4మిలియన్ ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో 4వ స్థానం లో నిలిచి ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ, బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1 “కన్నడ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































