“ముకుంద ” మూవీ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. వరుణ్ హీరోగా నటించిన వార్ ఫిల్మ్ “కంచె ” మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. “ఫిదా “, “తొలిప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్” వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Current mood!#Lockdown pic.twitter.com/plWIRbWuJj
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) May 11, 2020




ఎప్పుడూ మూవీ షూటింగ్స్, ఓపెనింగ్స్, ప్రమోషన్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ , కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇళ్ళకే పరిమితం అయ్యి తాము ఇంట్లో చేసే పనుల వీడియోస్, ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన మూడ్ ఎలా ఉందో లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ తో తాను హీరోగా నటించిన సూపర్ హిట్ “”గద్దలకొండ గణేష్” మూవీ లోని తన పాత్రకు సంబంధించిన ఫోటో ను వరుణ్ షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























