“ఉప్పెన” మూవీ తమిళ రీమేక్ ?

Vaisshnav Tej Yet To Be Released Movie Uppena Going For Remake In Tamil

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానాదర్శకత్వంలో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా “ఉప్పెన ” మూవీ రూపొందింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. వైష్ణవ తేజ్, కృతి శెట్టి లను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న బుచ్చిబాబు కు “ఉప్పెన” ఫస్ట్ మూవీ కావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. ఇప్పుడు “ఉప్పెన” మూవీ తమిళ రీమేక్ రైట్స్ ను విజయ్ సేతుపతి స్వంతం చేసుకున్నట్టు సమాచారం. తెలుగు మూవీ లో నటించిన పాత్రనే విజయ్ సేతుపతి తమిళ రీమేక్ లో నటించనున్నట్టు, మైత్రి మూవీ మేకర్స్ భాగస్వామ్యంతో ఈ మూవీ రూపొందనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.