యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో “మహావీర్ కర్ణ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కర్ణుడిగా విక్రమ్ నటిస్తున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో పాన్ ఇండియా మూవీ గా “మహావీర్ కర్ణ ” తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Mahavir Karna Shooting Spot Video | Chiyaan Vikram | RS Vimal
00:20

Vikram's SKETCH Movie HIGHLIGHT SCENE | Tamanna | Thaman | 2019 Latest Telugu Movies
05:25

Tamannah Gets Upset With Vikram | Sketch Latest Telugu Movie | Thaman S | Telugu FilmNagar
03:29

Vikram's Mr KK Movie Back to Back Best Scenes | Kamal Haasan | Akshara Haasan | Latest Telugu Movies
24:55
హీరో విక్రమ్ 54 వ బర్త్ డే(ఏప్రిల్ 17 ) సందర్భంగా “మహావీర్ కర్ణ ” మేకింగ్ వీడియో ప్రోమో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కర్ణుడి గెటప్ లో ఉన్న విక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విక్రమ్ ప్రస్తుతం అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న “కోబ్రా”, మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ ” మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























